వైరల్ అవుతున్న గూగుల్ పే లింకు సంబంధించినటువంటి పచ్చి నిజాలు - India Tech Star

Translate

వైరల్ అవుతున్న గూగుల్ పే లింకు సంబంధించినటువంటి పచ్చి నిజాలు

*మిత్రులకు  విజ్ఞ్యప్తి*

వైరల్ అవుతున్నా 

*గూగుల్ పే. లింకు*🖇🖇📎🔗 *మీద  క్లిక్ చేయకండి*
మీకు వాట్సాప్ లో టెలిగ్రామ్ లో మరియు ఇంస్టాగ్రామ్ లో ఈ లింకు అనేటువంటి వైరల్ అవుతున్నాయి దయచేసి గమనించగలరు వీటిని ఎటువంటి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయొద్దు.



ఎందుకంటే ఇదంతా ఒక ట్రాప్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది మరియు డిజిటల్ ఇండియా కి సంబంధించి ఇట్లు అన్ని గూగుల్ పే ఫోన్ పే ద్వారా అవుతున్నాయి దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ఆన్లైన్ దుండగులు సరికొత్త మోసాలకు దారులు తీస్తున్నారు.

గూగుల్ పే స్క్రాచ్ కార్డు ఉంటుంది మీరు దానిని స్క్రాప్ చేసి పదిమంది ఫ్రెండ్స్ కి లేదా ఐదు గ్రూపుల్లో దీనిని షేర్ చేయండి ఇ అని చెప్తూ చాలా లింక్స్ అనేటువంటి ది ఫార్వర్డ్ అవుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి గమనిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఆ లింక్ ని క్లిక్ చేయండి ఫార్వర్డ్ చేయకండి ఎందుకంటే ఆ లింక్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారు మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా పూర్తిగా హ్యాక్ అయిపోతుంది.

మీ పర్సనల్ డాటా మోత్తం హాకింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి links 📎🔗🖇🔗📎మిధ క్లిక్ చెయకండి.
మీకు సంబంధించినటువంటి మొత్తం పర్సనల్ డేటా హ్యాకర్స్ చేతికి వెళ్ళిపోతుంది దయచేసి ఈ విధంగా మీరు చేయండి వేరే వారికి ఇటువంటి లింక్స్ పంపించి వారిని ప్రోత్సహించండి.

స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఇదే మా మనవి దయచేసి గమనించగలరు.

*ఇట్లు ఎల్లప్పుడూ సమాజం మంచి కోరే*
పబ్లిక్ న్యూస్ జోన్ యాజమాన్యం.
Previous article
Next article

Leave Comments

Articles Ads

Articles Ads 1

Articles Ads 2

Advertisement Ads