Android Apps
Best resume Maker resume builder for every job searcher
హాయ్ ఫ్రెండ్స్,
చూడండి ఈ యొక్క యాప్ లో చేసి ఇ మనము చాలా ప్రొఫెషనల్ resume తయారుచేసుకోవచ్చు అదేవిధంగా గా, మన కావలసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ మరియు ఎక్స్పీరియన్స్ తదితర అంశాలను మన యొక్క కరికులం వీటిలో అప్లోడ్ చేసుకోవచ్చు.
మనకు నచ్చిన ఫార్మాట్లలో రెజ్యూమ్ ను తయారుచేసుకోవచ్చు సో ఇందులో మనం చూసినట్లయితే చాలా రకాల ఫార్మాట్లు ప్రొఫెషనల్ ఫార్మాట్ లో డిజైన్ ఫార్మాట్లు అదేవిధంగా మంచి కలర్ ఫుల్ టెంప్లేట్స్ ను మనము ఇందులో పొందవచ్చు
ఇందులో మనము వందల రెజ్యూమ్ ఫార్మాట్లు మనం చూడొచ్చు కావున మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయగానే మన కావలసినటువంటి డిజైన్లో మనకు డౌన్లోడ్ అవుతుంది
ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారు ఎవరైతే ప్రొఫెసర్గా జాబ్స్ చేస్తున్నారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పైన జాబ్ సర్ చేస్తున్నారో వారికి ఈ ఒక్క ఆప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
యొక్క డౌన్లోడ్ కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి
మీ ఫ్రెండ్స్ కు అదేవిధంగా మీ బంధుమిత్రులకు యొక్క పోస్ట్ ను షేర్ చేయండి.
Leave Comments
Post a Comment