Today News
coronavirus alert message
నమస్తే మిత్రులర ఎవరూ తప్పుగా అనుకోకండి.
మన సీఎం గారికి మరియు పి ఎం గారికి మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాధి తీవ్రతను బట్టి లాక్ డోన్ ప్రకటించారు ప్రకటించారు, ప్రధానమంత్రి గారు ఈరోజు, ఈరోజు నుండి (25-03-2020) 21 రోజులు దేశం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు, ఆయనకి పిచ్చి మరీ ముదిరిపోయింది.
మనం మంచి విద్యావంతులు కాబట్టి, వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించడంలో చదువుకున్న మనమే ఇంత అశ్రద్ధ వహిస్తే, చదువుకోని మన అమ్మానాన్నలు, అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. మనల్ని కన్న పాపానికి మనతోపాటు వాళ్ళని కూడా నాశనం చేయబోతున్నాము. మనమే ఇట్ల తిరుగుతుంటే, వాళ్లకు అవగాహన ఎవరు కల్పిస్తారు.
మన దేశంలో సరైన హాస్పిటల్స్ లేవు, చెపితే విని నడుచుకునే అంత విద్యావంతులు లేరు, ముందు
మనదేశంలో ఒక సామెత ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది.
వ్యాధి కి పరిష్కారం ఒక్కటే. మనకి రాకుండా చూసుకోవడం.
Leave Comments
Post a Comment