Today News
Breaking news the Indian financial year has extend (ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం బ్రేకింగ్ న్యూస్)
ఆర్థిక సంవత్సరం పొడిగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం బ్రేకింగ్ న్యూస్
కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటి సారిగా ఆర్థిక సంవత్సరాన్ని పొడిగిస్తున్నట్లు గా భావించవచ్చు , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డెడ్‌లైన్‌ను జూన్ 30గా నిర్ణయించింది.
*జులై1తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.*
సోమవారం (మార్చి 30) రాత్రి విడుదల చేసిన గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు పేర్కొంది..
తాజా నిర్ణయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు ఉద్యోగులు, వేతన జీవులందరికీ ఊరట కలిగింది అని భావించవచ్చు.
Leave Comments
Post a Comment