Today News
Customers కు షాకిచ్చిన SBI, ఈ నెల తర్వాత ఈ డెబిట్ కార్డులు పనిచేయవు, ఎందుకంటే ..?SBI
Customers కు షాకిచ్చిన SBI, ఈ నెల తర్వాత ఈ డెబిట్ కార్డులు పనిచేయవు, ఎందుకంటే ..?SBI
భారతీయ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, State Bank Of India భారతదేశంలోనే ప్రాముఖ్యం గల అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్యలు మరియు పనిచేయు సిబ్బంది Staff employees ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు SBI. 1806 సమస్తరంలో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పెద్ద పురాతనమైన బ్యాంకులలో ఒకటి అలాగే ప్రాచీనమైన ప్రాముఖ్యం గల బ్యాంక్ SBi. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ మరియు online సేవలను అందిస్తుంది. అయితే కస్టమర్లకు SBI ఝులక్ ఇచ్చింది. డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచేయవని వెల్లడించింది. దానికి సంబంధించిన వివరాల ఇటివులు ఆన్లైన్ లో వెలుగులోకి వచ్చాయి వెంటనే ఈవీఎం చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని తెలిపింది.
* చీప్ less cards పనిచేయవు
*31 డిసెంబర్ లోపు మార్చుకోవాలి
*ఎవరైతే ఓన్లీ swiping కార్డ్ వాడుతున్నారు అర్జెంటుగా చీప్ cards ga మార్చుకోవాల్సిన అవసరం ఉంది
ఆర్‌బీఐ(RBI )నిబంధనల ప్రకారం ఇప్పటికే మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీEMV చిప్ అండ్ పిన్ ఆధారిత కార్డులతో రీ ప్లేస్ చేయడం జరిగిందని, కస్టమర్లకు ఎస్‌బీఐ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి అప్లై చేసుకోవాలని online lo Link ట్వీట్ చేసింది.
Card మార్పులకు సంబంధిత సమాచారం కోసం బ్రాంచ్‌కు వెళ్లి పని పూర్తి చేయాలని, అప్లికేషన్ ప్రొసెస్ చెల్సిందిగా, SBI కస్టమర్లు ఉచితంగానే పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈవీఎం చిప్ డెబిట్ కార్డును పొందచ్చని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్ SBI Net Banking, ఎస్‌బీఐ యోనో యాప్ లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లవచ్చని తెలిపింది. బ్యాంకు అకౌంట్ కరెంటు అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని, కొత్త ఈవీఎం చిప్ కార్డు బ్యాంకు అకౌంట్ ఉన్న అడ్రస్‌కు వెళ్లిపోతుందని..అందువల్ల అడ్రస్ మారి ఉంటే అప్ డేట్ చేసుకోవాలని సిబ్బంది సూచించారు. ఇంకా కచ్చితమైన సమాచారం కోసం క్రింది SBI customer service Phone number. కు సంప్రదించగలరు.
+91-1800-425-3800
Balance Enquiry: 09223766666
Cheque Book Request: 09223566666
Mini Statement: 09223866666
Previous article
Next article
Leave Comments
Post a Comment