Br Shafi || ప్రియాంక క్రైమ్ వెనుక దాగిఉన్న మరెన్నో పచ్చి నిజాలు నిందితులు ఆ నలుగురు మాత్రమే కాదు - India Tech Star

Translate

Br Shafi || ప్రియాంక క్రైమ్ వెనుక దాగిఉన్న మరెన్నో పచ్చి నిజాలు నిందితులు ఆ నలుగురు మాత్రమే కాదు

బ్రదర్ షఫీ గారు మిషన్ నేను సైతం ద్వారా ఈ సమస్య మీద లైవ్లో మాట్లాడుతున్నారు దానికి సంబంధించి నటువంటి లింక్ మీకోసం


ప్రియాంక హత్యాచారం కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంక మొబైల్ ద్వారా ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ చిక్కాడు. టైర్ పంక్చర్ చేయించుకునే సందర్భంలో ఆ  సమయంలో ప్రియాంక మొబైల్ నెంబర్ మహ్మద్ ఆరిఫ్ తీసుకున్నాడు. పావుగంట దాటినా రాకపోవడంతో మహ్మద్‌కు ప్రియాంక ఫోన్ చేసింది.


బాధితురాలితో నిందితులు బలవంతంగా మద్యం తాగించారు. రాత్రి 9.30 P.M నుంచి 10.20 P.M వరకు బాధితురాలిపై నిరంతరాయంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముక్కు, నోరు మూయడంతో ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.


 హెల్ప్.. హెల్ప్ అని వేడుకున్నా కిరాతకులు కనికరించలేదు. బాధితురాలి ప్యాంట్ లేకుండానే మృతదేహాన్ని లారీలోకి ఎక్కించారు. మళ్లీ కిందికి వెళ్లి ప్యాంట్ తీసుకువచ్చారు కిరాతకులు.

లారీలో మృతదేహంపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు.

లారీలో ప్రియాంక రక్తపు మరకలు, వెంట్రుకలను క్లూస్ టీమ్ సేకరించింది.


ఈ ఆధారాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోలీసులు ప్రియాంక రెడ్డి కి సరైన న్యాయం చేకూరాలని పబ్లిక్ న్యూస్ తరపున మేము ఆశిస్తున్నాము ప్రజలు గా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.

Leave Comments

Articles Ads

Articles Ads 1

Articles Ads 2

Advertisement Ads